Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంబారులో బల్లి.. అస్వస్థత

Follow Ushodayam on Google
Shruthi Sep 27, 2026 6:13 AM కాకినాడGeneral
సాంబారులో బల్లి.. అస్వస్థత - Ushodayam
కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజన సాంబారులో బల్లి పడటంతో 19 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని తక్షణమే తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...