Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరులో చేతుల శుభ్రతపై అవగాహన

Follow Ushodayam on Google
Sai Nath Sep 29, 2026 12:46 PM అల్లూరి General
చింతూరులో చేతుల శుభ్రతపై అవగాహన - Ushodayam
చింతూరు మండలంలోని ఏపీఆర్‌ పాఠశాలలో విద్యార్థులకు చేతుల శుభ్రతపై పీపుల్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి మెట్టు అనే సందేశాన్ని విద్యార్థులకు వివరించారు. చేతులను సబ్బుతో సక్రమంగా కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించారు. పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...