Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ కు రైల్యే హాల్ట్ కల్పించాలి

Follow Ushodayam on Google
Harika Aug 31, 2026 2:36 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల్ కు రైల్యే హాల్ట్ కల్పించాలి - Ushodayam
గద్వాల్‌ రైల్వే స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. స్టేషన్ల ఆధునికీకరణకు రూ.75 కోట్లకు పైగా నిధులు కేటాయించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నందున అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ అవసరమని ఆయన తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ తరహాలో స్టేషన్‌ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...