Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్షికోట్‌లో లడ్డూకు భారీ డిమాండ్

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 23, 2026 2:14 PM హైదరాబాద్General
హైదర్షికోట్‌లో లడ్డూకు భారీ డిమాండ్ - Ushodayam
హైదర్షికోట్‌లో వినాయకుడి లడ్డూకు భారీ డిమాండ్ కనిపించింది. నరసింహస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. చివరికి రూ.4.01 లక్షలకు లడ్డూ వేలం ముగిసింది. మాజీ కార్పొరేటర్ మంద రవీందర్‌రెడ్డి (బాబు) రూ.4.01 లక్షలకు లడ్డూ కైవసం చేసుకున్నారు.

Comments

G
Loading comments...