Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ని పలకరించిన వర్షం

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 5:57 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ని పలకరించిన వర్షం - Ushodayam
హైదరాబాద్ నగరాన్ని వర్షం పలకరించింది. సాయంత్రం 5.30 గంటల తర్వాత మెహిదీపట్నం, గచ్చిబౌలి, లోయర్ ట్యాంక్‌బండ్, అత్తాపూర్, ఉప్పర్‌పల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత వాన పడటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ వర్షం కురవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...