Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మొదలైన చలి

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:55 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో మొదలైన చలి - Ushodayam
హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట ఎండ కొనసాగుతున్నా సాయంత్రం నుంచి చలిగాలులు వీస్తున్నాయి. పటాన్‌చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణం కంటే 5.3 డిగ్రీలు తక్కువ. రాజేంద్రనగర్‌లో 15 డిగ్రీలు, దుండిగల్‌లో 18 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 19.6, హకీంపేటలో 19.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Comments

G
Loading comments...