Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో హనీట్రాప్‌ కేసు.. 82 మంది బాధితులు

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 11:22 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో హనీట్రాప్‌ కేసు.. 82 మంది బాధితులు - Ushodayam
అమ్మాయిల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి యువకులను బ్లాక్‌మెయిల్‌ చేసిన కేసులో పవన్‌ కుమార్‌ (23) అరెస్టయ్యాడు. ఒక్కో బాధితుడి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో 82 మంది బాధితులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌ స్వాధీనం చేసుకుని డిజిటల్‌ ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...