Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 5:57 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, చల్లటి గాలులు వీస్తున్నాయి. నగరంలో త్వరలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాత్రి వేళల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...