Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 6:50 AM హైదరాబాద్General
హైదరాబాద్‌కు తాగునీటి ముప్పు - Ushodayam
ఎల్‌నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులతో హైదరాబాద్‌కు తాగునీటి కొరత ముప్పు పొంచి ఉంది. మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటడంతో తొమ్మిది నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ప్రస్తుత నిల్వలు గరిష్ఠంగా మరో 60 రోజులకే సరిపోతాయని జలమండలి అధికారులు నివేదించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Comments

G
Loading comments...