Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో కల్తీ పాలు.. పోలీసుల దాడి

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:46 PM హైదరాబాద్General
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో కల్తీ పాలు.. పోలీసుల దాడి - Ushodayam
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, పాలపొడి కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించి 100 లీటర్ల పాలు, 35 పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...