Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి

Follow Ushodayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:52 AM హైదరాబాద్General
హాస్టల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి - Ushodayam
నాచారంలోని శ్రీచైతన్య హాస్టల్‌లో వార్డెన్ దాడిలో 8వ తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఫోన్ తీసుకుని కాల్స్ మాట్లాడుతున్నాడని వార్డెన్ చందు బలంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కుమారుడికి 50 శాతం వినికిడి లోపం ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుతో నాచారం పీఎస్‌లో వార్డెన్‌పై FIR నమోదైంది.

Comments

G
Loading comments...