Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయక నిండా ముంచారు

Follow Ushodayam on Google
Shruthi Oct 31, 2026 7:12 AM అమరావతిGeneral
హామీలు అమలు చేయక నిండా ముంచారు - Ushodayam
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచిందని వివిధ వర్గాలు మండిపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలను, అభ్యర్థులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. తల్లికి వందనం, కొత్త పింఛన్ల మంజూరు, ఉద్యోగుల బకాయిలు వంటి విషయాల్లో ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...