Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో ఇళ్లపై విద్యుత్ లైన్‌తో ప్రమాదం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:27 PM కర్నూలుGeneral
గూడూరులో ఇళ్లపై విద్యుత్ లైన్‌తో ప్రమాదం - Ushodayam
గూడూరు నగర పంచాయతీ 8వ వార్డు తూర్పు బీసీ కాలనీలో ఇళ్ల పైనుంచి విద్యుత్ మెయిన్ లైన్ వెళ్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ లైన్ వల్ల ఇళ్లలో షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించి ప్రమాదాలు జరగకుండా చూడాలని కౌన్సిలర్ హేమలత, మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ గూడూరు ట్రాన్స్‌కో ఏఈని కలిసి కోరారు.

Comments

G
Loading comments...