Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో బాలుడి ఆచూకీ కోసం గాలింపు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:24 PM నెల్లూరుGeneral
గూడూరులో బాలుడి ఆచూకీ కోసం గాలింపు - Ushodayam
గూడూరు అశోక్‌నగర్‌కు చెందిన మోక్షజ్ఞ అలియాస్ లక్కీ బుధవారం ఇంటి నుంచి దుస్తులు, కొంత నగదుతో వెళ్లిపోయాడు. రెండో పట్టణంలోని పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. బాలుడు కనిపిస్తే ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పట్టణ సీఐ శ్రీనివాస్ ప్రజలను కోరారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...