Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో దసరా సందడి

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 2:00 PM అనంతపురంGeneral
గుత్తిలో దసరా సందడి - Ushodayam
గుత్తి పట్టణంలో దసరా పండగ సందడి నెలకొంది. పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు సోమవారం గాంధీ చౌక్‌ మార్కెట్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు. దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు మహిళలు పూజా సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...