Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్ప ఎత్తిపోతల పాదయాత్రకు ధర్పల్లి బీజేపీ మద్దతు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 1:12 PM నిజామాబాద్General
గుత్ప ఎత్తిపోతల పాదయాత్రకు ధర్పల్లి బీజేపీ మద్దతు - Ushodayam
గుత్ప ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు ధర్పల్లి మండల నాయకులు మద్దతు తెలిపారు. మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్‌ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

Comments

G
Loading comments...