Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులం వద్ద తల్లిదండ్రుల నిరసన

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:17 PM పార్వతీపురం మన్యంGeneral
గురుకులం వద్ద తల్లిదండ్రుల నిరసన - Ushodayam
కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చూపించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలను కూడా చూపించకపోవడంపై ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...