Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 12:15 PM పార్వతీపురం మన్యంGeneral
గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ఆందోళన - Ushodayam
కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జ్వరాలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట మాదిలింగ పీహెచ్‌సీలో వైద్యం అందించి తిరిగి పాఠశాలకు తీసుకొచ్చారని తెలిపారు. డాక్టర్లు మూడు రోజుల చికిత్స అవసరమని చెప్పినా, విషయం బయటకు రాకుండా విద్యార్థినులను పాఠశాలకు తీసుకొచ్చారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...