Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 5:54 PM మంచిర్యాలGeneral
గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి - Ushodayam
గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మందమర్రిలోని ఎంజేపీ, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, గెస్ట్ ఉపాధ్యాయులకు కనీస వేతన స్కేల్ వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...