Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:57 PM బాపట్లGeneral
గుర్తు తెలియని మృతదేహం లభ్యం - Ushodayam
రామన్నపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. కాలువ సమీపంలోని వినాయకుడి గుడి వద్ద, ఆక్వా బిల్డింగ్ సమీపంలో మృతదేహం కనిపించింది. మూడు రోజులుగా అక్కడే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటుగా వెళ్తున్న గొర్రెల కాపరి గుర్తించి సమాచారం అందించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...