Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాల నియోజకవర్గంలో మున్సిపల్ పోలింగ్ లేదు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:57 AM పల్నాడు General
గురజాల నియోజకవర్గంలో మున్సిపల్ పోలింగ్ లేదు - Ushodayam
గురజాల నియోజకవర్గ పరిధిలోని మూడు పట్టణ స్థానిక సంస్థలు ఏకగ్రీవం కావడంతో నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగడం లేదు. పిడుగురాళ్ల మున్సిపాలిటీతో పాటు దాచేపల్లి, గురజాల నగర పంచాయతీల చైర్మన్ పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే మిగిలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. దీంతో నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది.

Comments

G
Loading comments...