Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Anuroop Sep 23, 2026 11:20 AM గుంటూరుGeneral
గుంటూరులో కూరగాయల ధరలు  - Ushodayam
గుంటూరు రైతుబజార్‌లో బుధవారం పెద్ద ఉల్లిపాయలు కేజీ రూ.51కు విక్రయిస్తున్నారు. టమాట రూ.30, వంకాయ, బెండకాయ రూ.28, పచ్చిమిర్చి రూ.27, కాకరకాయ, బీరకాయ రూ.35, బంగాళాదుంపలు రూ.23 చొప్పున ధర పలుకుతున్నాయి. దొండకాయ రూ.34, దోసకాయ రూ.30, బీట్‌రూట్ రూ.36, మునగ రూ.32గా ఉన్నాయి. పాలకూర, బచ్చలికూర రూ.15, కొత్తిమీర రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలోని ధరలను కామెంట్ చేయండి.

Comments

G
Loading comments...