Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో వ్యక్తిపై యాసిడ్ దాడి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:27 AM గుంటూరుGeneral
గుంటూరులో వ్యక్తిపై యాసిడ్ దాడి - Ushodayam
గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మ కాలనీలో సమ్మయ్య (25)పై ఈ నెల 24న మధ్యాహ్నం యాసిడ్ దాడి జరిగింది. మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి యాసిడ్ పోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సమ్మయ్య GGHలో చికిత్స పొందుతున్నారు. ఆయుర్వేద మందులు అమ్ముకుంటూ, జాతకాలు చెబుతూ జీవనం సాగించే ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...