Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు రైతుబజార్‌లో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:13 AM గుంటూరుGeneral
గుంటూరు రైతుబజార్‌లో కూరగాయల ధరలు - Ushodayam
గుంటూరు రైతుబజార్‌లో శుక్రవారం కూరగాయల ధరలు కిలోకు ఈ విధంగా ఉన్నాయి. టమాటా రూ.37, వంగ రూ.22, బెండ రూ.28, మిర్చి రూ.38, ఉల్లిపాయలు రూ.48, కాకర రూ.38, బీరకాయ రూ.24–44గా ఉన్నాయి. క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.40, దొండకాయ, బంగాళదుంప, దోస రూ.24 చొప్పున విక్రయిస్తున్నారు. సొరకాయ రూ.10–14, అరటికాయ రూ.8–10, ఆకుకూరలు రూ.8–15 ధర పలుకుతున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ స్వప్న తెలిపారు.

Comments

G
Loading comments...