Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా కరకంఠపురం రహదారి

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:28 AM చిత్తూరుGeneral
గుంతలమయంగా కరకంఠపురం రహదారి - Ushodayam
నగరి మున్సిపాలిటీ పరిధిలోని కరకంఠపురం నుంచి సత్రవాడ ద్రౌపది ఆలయం వరకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. బీటీ రోడ్డుపై పలుచోట్ల పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా ప్రయాణ సమయంలో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...