Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా గూడెం-ఇందుర్తి రహదారి

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:32 AM పెద్దపల్లి General
గుంతలమయంగా గూడెం-ఇందుర్తి రహదారి - Ushodayam
ఓదెల మండలం గూడెం నుంచి ఇందుర్తికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...