Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల రోడ్లతో వాహనదారుల అవస్థలు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:03 PM వనపర్తిGeneral
గుంతల రోడ్లతో వాహనదారుల అవస్థలు - Ushodayam
వనపర్తి పట్టణంలోని ప్రధాన, అంతర్గత రహదారులు గుంతలమయంగా మారి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బండారు నగర్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే మార్గం అధ్వానంగా తయారైంది. రాత్రివేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు ఎదురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...