Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడికల్‌లో టీడీపీ, జనసేన ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:18 PM కర్నూలుGeneral
గుడికల్‌లో టీడీపీ, జనసేన ప్రచారం - Ushodayam
ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం టీడీపీ, జనసేన అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బి.మాణిక్యమ్మ, జనసేన జడ్పీటీసీ అభ్యర్థి ఎస్.భాస్కర్‌ను గెలిపించాలని కోరుతూ మద్దతుదారులు ప్రచారం చేపట్టారు.

Comments

G
Loading comments...