Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిబండ TDP ZPTC అభ్యర్థిగా దేవమ్మ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:37 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గుడిబండ TDP ZPTC అభ్యర్థిగా దేవమ్మ - Ushodayam
గుడిబండ మండలం ZPTC అభ్యర్థిగా టీడీపీ అధిష్ఠానం లక్ష్మీ దేవమ్మను ప్రకటించింది. ఆమె కుమారుడు కేఎన్ పల్లి సురేశ్ రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆదేశాలను పాటిస్తున్న సురేశ్ సేవలను గుర్తించి ఆయన తల్లికి ZPTC అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...