Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్డికాయలంకలో పోలీసుల కార్డెన్ సెర్చ్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:31 AM బాపట్లGeneral
గుడ్డికాయలంకలో పోలీసుల కార్డెన్ సెర్చ్ - Ushodayam
రేపల్లె మండలం గుడ్డికాయలంకలో సోమవారం డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో పాటు 53 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని, ఇళ్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించారు.

Comments

G
Loading comments...