Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడ్డికాయలంకలో ఓటేసిన ధర్మతేజ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 11:42 AM బాపట్లGeneral
గుడ్డికాయలంకలో ఓటేసిన ధర్మతేజ - Ushodayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా బాపట్ల పార్లమెంటరీ లీగల్ సెల్ స్పోక్స్‌పర్సన్ ధర్మతేజ గురువారం రేపల్లె మండలం గుడ్డికాయలంకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములై ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతని తెలిపారు.

Comments

G
Loading comments...