Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గ్రూప్‌-1 మూల్యాంకనంలో అక్రమాలు..

Follow Ushodayam on Google
Sai Nath Nov 05, 2026 7:30 PM అమరావతిGeneral
గ్రూప్‌-1 మూల్యాంకనంలో అక్రమాలు.. - Ushodayam
ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, గుంటూరులోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పత్రాలు, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకుంది. జవాబు పత్రాలను గుంటూరు చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌ రిసార్టుకు తరలించి 84 రోజులపాటు ఉంచినట్లు గుర్తించింది.

Comments

G
Loading comments...