Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్రెపల్లి హైస్కూల్‌ మైదానంలో అపరిశుభ్రత

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:58 PM పెద్దపల్లి General
గర్రెపల్లి హైస్కూల్‌ మైదానంలో అపరిశుభ్రత - Ushodayam
సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి జడ్పీ హైస్కూల్‌ ఆవరణ అపరిశుభ్రంగా మారింది. మైదానం చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు రాత్రివేళల్లో ఖాళీ మద్యం సీసాలు పడేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడలకు వేదికైన మైదానం ప్రస్తుతం వైభవాన్ని కోల్పోతోంది. పాత భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయని, అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...