Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ

Follow Ushodayam on Google
Harika Sep 02, 2026 2:29 PM వనపర్తిGeneral
సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ - Ushodayam
అమరచింత మున్సిపాలిటీలోని 6వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ జింక సువర్ణ రవి యాదవ్, వైస్ ఛైర్మన్ రాధా అరుణ్ కుమార్ భూమిపూజ చేశారు. రూ.9.50 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర గీత కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ నాగరాజుగౌడ్ సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని వారు తెలిపారు.

Comments

G
Loading comments...