Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి

Follow Ushodayam on Google
Anuroop Sep 04, 2026 3:15 PM అల్లూరి General
అరకు పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి - Ushodayam
డుంబ్రిగూడ మండలం అరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు కె.ఎస్. మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి గొప్పతనం, ఆయన బోధనలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...