Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:29 PM సూర్యాపేటGeneral
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం - Ushodayam
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం నాగారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి కేటాయించే నిధులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. గ్రామస్థాయిలో పాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి అధికారులు సమిష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...