Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్లఖాన్ దొడ్డిలో వాల్మీకి విగ్రహావిష్కరణ

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 4:58 PM జోగులాంబ గద్వాల్ General
గొర్లఖాన్ దొడ్డిలో వాల్మీకి విగ్రహావిష్కరణ - Ushodayam
గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డిలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడుకు గ్రామ సరిహద్దులో వాల్మీకి సంఘం నాయకులు, గ్రామస్తులు బాణాసంచా, డోలు మేళాలు, కోలాటాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...