Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోతులతో ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:34 AM ఏలూరుGeneral
గోతులతో ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి - Ushodayam
గణపవరం-ఉండి ప్రధాన రహదారిపై బాలయ్య చెరువు వద్ద వర్షపు నీరు నిలిచి రోడ్డు చెరువును తలపిస్తోంది. పెద్ద గోతుల్లో నీరు చేరడంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అజాగ్రత్తగా ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి గోతులను పూడ్చాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...