Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోషామహల్ స్టేడియంలో డీజీపీ పరిశీలన

Follow Ushodayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 10:30 AM హైదరాబాద్General
గోషామహల్ స్టేడియంలో డీజీపీ పరిశీలన - Ushodayam
హైదరాబాద్: అక్టోబర్ 21న నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ ఏర్పాట్లను DGP ఆనంద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో పరిశీలించారు. సభా వేదిక, రాకపోకలు, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. స్టేడియంలోని అశ్వశాల, సీఏఆర్ భవనం పనుల్లో జాప్యం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...