Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురంలో వరలక్ష్మి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:22 AM తూర్పుగోదావరి General
గోపాలపురంలో వరలక్ష్మి ప్రచారం - Ushodayam
గోపాలపురం జడ్పీటీసీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ముచ్చకర్ల వరలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివిధ ప్రార్థనా మందిరాల్లో విశ్వాసులను కలిసి తనకు మద్దతుగా ఓటు వేయాలని కోరారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల వరలక్ష్మికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

Comments

G
Loading comments...