Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురంలో వరదలో చిక్కుకున్న RDO

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 8:09 PM తూర్పుగోదావరి General
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో వరద ఉధృతి పెరగడంతో కొవ్వూరు RDO ఆనందరావు చిక్కుకుపోయారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన ఆయనను వరద ప్రవాహం చుట్టుముట్టింది. వరదలో కార్లు, బైకులు, పశువులు కొట్టుకుపోయినట్లు సమాచారం. RDO ఆనందరావు క్షేమంగా ఉన్నారని MPDO తెలిపారు. వరద పరిస్థితులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...