Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల ఎంపీటీసీలో కూటమి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:42 AM కర్నూలుGeneral
గోనెగండ్ల ఎంపీటీసీలో కూటమి ప్రచారం - Ushodayam
గోనెగండ్ల ఎంపీటీసీ-5 పరిధిలో జడ్పీటీసీ అభ్యర్థి తిరుపతయ్య నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి అచ్చుకట్ల ఫక్రుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు వారు ప్రచారం చేపట్టారు. టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...