Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరంలో రోడ్డుపై కూలిన చెట్టు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:32 AM తూర్పుగోదావరి General
గోకవరంలో రోడ్డుపై కూలిన చెట్టు - Ushodayam
భారీ వర్షాలకు గోకవరం శివారు డ్రైవర్స్ కాలనీ వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోకవరం నుంచి జగ్గంపేట వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. తుఫాను ప్రభావంతో ఈ మార్గంలో పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

Comments

G
Loading comments...