Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోగుంటలో తుఫాన్ హెచ్చరికలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:09 PM ఏలూరుGeneral
గోగుంటలో తుఫాన్ హెచ్చరికలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పెదపాడు పోలీసులు గోగుంటలో మైక్ అనౌన్స్‌మెంట్ నిర్వహించారు. ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ తుఫాన్ ప్రభావం, భారీ వర్షాలపై ప్రజలకు సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తుఫాన్ పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...