Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొంతు తడవాలంటే.. కిలోమీటరు నడవాల్సిందే

Follow Ushodayam on Google
Ganga Sep 22, 2026 5:02 PM పార్వతీపురం మన్యంGeneral
గొంతు తడవాలంటే.. కిలోమీటరు నడవాల్సిందే - Ushodayam
చిత్రంలో కిలోమీటరు దూరంలోని దిసరగూడ నుంచి తాగునీటిని బిందెలతో తీసుకుని వస్తున్నది, సీతంపేట మండలంలోని జొనగ దొండమాను గూడ మహిళలు. గ్రామంలోని సోలార్ రక్షిత మంచినీటి పథకం పనిచేయక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పథకాన్ని బాగు చేయాలని విన్నవించినా పట్టించుకునేవారే కరువయ్యారంటూ వారు వాపోతున్నారు.

Comments

G
Loading comments...