Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొనబావిలో పోలీసుల అవగాహన సదస్సు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:43 AM అనంతపురంGeneral
గొనబావిలో పోలీసుల అవగాహన సదస్సు - Ushodayam
గుమ్మగట్ట మండలం గొనబావిలో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, గుమ్మగట్ట ఎస్‌ఐ చిన్నరాయుడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాల నివారణ, బాల్యవివాహాల దుష్పరిణామాలు, హెల్మెట్ వినియోగం, విద్య ప్రాముఖ్యతపై గ్రామస్థులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...