Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండలో మహిళలకు ఆటోల పంపిణీ

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 12:34 PM అనకాపల్లి General
గొలుగొండలో మహిళలకు ఆటోల పంపిణీ - Ushodayam
గొలుగొండ మండల కేంద్రంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు స్త్రీనిధి ద్వారా సబ్సిడీపై మంజూరైన ఆటోలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం పంపిణీ చేశారు. మహిళలు స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం పలు సంక్షేమ, ఆర్థిక సహాయ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

Comments

G
Loading comments...