Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లిలో టీడీపీ జడ్పీటీసీ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 12:53 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గొల్లపల్లిలో టీడీపీ జడ్పీటీసీ ప్రచారం - Ushodayam
పరిగి మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి యూజీ వెంకటేశ్ బుధవారం గొల్లపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...