Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొడవతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:29 PM పార్వతీపురం మన్యంGeneral
గొడవతో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు - Ushodayam
గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఆర్టీసీ బస్సు మంగళవారం అదుపుతప్పి బోర్డును ఢీకొంది. బస్సు బైక్‌ను తాకడంతో యువకులతో వాగ్వాదం జరిగిందని డ్రైవర్ రవి తెలిపారు. గొడవ సద్దుమణిగిన తర్వాత బస్సు వెళ్తుండగా యువకులు మళ్లీ తనను లాగడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...