Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెంలో కూటమి తరఫున నామినేషన్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:30 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గంపలగూడెంలో కూటమి తరఫున నామినేషన్లు - Ushodayam
గంపలగూడెం గ్రామంలోని రెండు ఎంపీటీసీ సెగ్మెంట్లకు కూటమి తరఫున ఐదుగురు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి సెగ్మెంట్‌కు కోట వెంకటేశ్వరరావు, వెంకట రామారావు, రెండో సెగ్మెంట్‌కు దోర్నాల రామకృష్ణ, నాగరాజు, లోబిశెట్టి రామకృష్ణ నామినేషన్లు వేశారు. చివరకు ఇద్దరు మాత్రమే కూటమి అభ్యర్థులుగా ఉంటారని టీడీపీ గ్రామ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...